Surprise Me!

సైనికులకు సెల్యూట్: ఆపరేషన్ సింధూర్ పై మోదీ పవర్ ఫుల్ ప్రసంగం | India Vs Pakistan | Asianet Telugu

2025-05-12 7,788 Dailymotion

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. "గత కొన్ని రోజులుగా దేశం చూపిన సహనం, సామర్థ్యం అంతా మేము చూశాం. సైన్యం, మిలటరీ, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, శాస్త్రవేత్తలందరికి నమస్కరిస్తున్నాను" అని ఆయన తెలిపారు. భారత త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేశారు. దేశం మొత్తం సైనికులకు మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు.

#OperationSindoor #PMModi #IndianArmy #IndiaVsPakistan #narendramodi #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️